Ramanna Ramudu Kodanda Ramudu Song Lyrics

Ramanna Ramudu Kodanda Ramudu Song Lyrics

Ramanna Ramudu Kodanda Ramudu Song Lyrics” from the Telugu movie “Lava Kusa” (1963) is a timeless classic that celebrates the glory of Lord Rama. The film features the legendary actor N. T. Rama Rao in the lord Rama role and goddess Sita devi role performed by the legendary actress Anjali Devi. Let’s delve into the details of this beautiful song:

Ramanna Ramudu Kodanda Ramudu Song Lyrics Details
MovieLava Kusa
Star CastN. T. Rama Rao, Anjali Devi, Kanta Rao
SingersP. Susheela, K. Rani
MusicGhantasala
LyricsSamudrala Sr.
DirectionC. Pullayya, C. S. Rao
ProducerA. Sankara Reddy
Music LabelVega Music
Movie Released Date29 March 1963

Ramanna Ramudu Kodanda Ramudu Lyrics In English :

ramanna raamuDu kOdaMDa raamuDu
shrIraama caMdruDu vaccaaDuraa
hOy sItamma tallitO vaccaaDuraa
ramanna raamuDu kOdaMDa raamuDu
shrIraama caMdruDu vaccaaDuraa
hOy sItamma tallitO vaccaaDuraa

nela mUDu vaanalu kurisEnuraa
baMgaaru paMTalu paMDEnuraa
nela mUDu vaanalu kurisEnuraa
baMgaaru paMTalu paMDEnuraa
kaShTajIvula vetalu tIrEnuraa
bIdaa saadaa bratuku maarEnuraa

ramanna raamuDu kOdaMDa raamuDu
shrIraama caMdruDu vaccaaDuraa
hOy sItamma tallitO vaccaaDuraa

raamayya vaMTi koDuku raavaalanE
sItamma vaMTi biDDa kaavaalanE
raamayya vaMTi koDuku raavaalanE
sItamma vaMTi biDDa kaavaalanE
illu vaakili paruvu nilapaalanE
callaMga nUrELLu velagaalanE

ramanna raamuDu kOdaMDa raamuDu
shrIraama caMdruDu vaccaaDuraa
hOy sItamma tallitO vaccaaDuraa

pEdatanamu bhUmi mIda uMDabOduraa
bhEdaalakikamIda taavulEduraa
pEdatanamu bhUmi mIda uMDabOduraa
bhEdaalakikamIda taavulEduraa
doMga tODubOtu baadha tolagipOvuraa
raamaraajyamaayE manaku lOTulEduraa

ramanna raamuDu kOdaMDa raamuDu
shrIraama caMdruDu vaccaaDuraa
hOy sItamma tallitO vaccaaDuraa

nyaayammu paaliMci naDupuvaaDuraa
dharmammu girigIsi niluputaaDuraa
nyaayammu paaliMci naDupuvaaDuraa
dharmammu girigIsi niluputaaDuraa
munulaMdarinI gaacu monagaaDuraa
muMdugaa ceyyetti mokkudaamuraa

ramanna raamuDu kOdaMDa raamuDu
shrIraama caMdruDu vaccaaDuraa
hOy sItamma tallitO vaccaaDuraa
ramanna raamuDu kOdaMDa raamuDu
shrIraama caMdruDu vaccaaDuraa
hOy sItamma tallitO vaccaaDuraa
hOy

Watch & Listen Ramanna Ramudu/రామన్న రాముడూ కోదండ రాముడూ Song Here :

Presented By Vega Music

Ramanna Ramudu Kodanda Ramudu Lyrics in Telugu :

రామన్న రాముడూ.. కోదండ రాముడూ..
శ్రీ రామచంద్రుడు వచ్చాడురా…….
హొయ్…. సీతమ్మ తల్లితో వచ్చాడురా…….
రామన్న రాముడూ.. కోదండ రాముడూ..
శ్రీ రామచంద్రుడు వచ్చాడురా…….
హొయ్…. సీతమ్మ తల్లితో వచ్చాడురా…….

నెల మూడు వానలూ కురిసేనురా…..
బంగారు పంటలూ పండేనురా……..
నెల మూడు వానలూ కురిసేనురా…..
బంగారు పంటలూ పండేనురా……..
కష్టజీవుల వెతలూ తీరేనురా…..
బీదాసాదా బ్రతుకు మారెనురా……
రామన్న రాముడూ.. కోదండ రాముడూ..
శ్రీ రామచంద్రుడు వచ్చాడురా…….
హొయ్…. సీతమ్మ తల్లితో వచ్చాడురా…….

రామయ్య వంటి కొడుకు రావాలనే….
సీతమ్మ వంటి బిడ్డ కావాలనే ……
రామయ్య వంటి కొడుకు రావాలనే….
సీతమ్మ వంటి బిడ్డ కావాలనే ……
ఇల్లూ వాకిలి పరువు నిలపాలనే….
చల్లంగ నూరేళ్ళు వెలగాలనే……..
రామన్న రాముడూ.. కోదండ రాముడూ..
శ్రీ రామచంద్రుడు వచ్చాడురా…….
హొయ్…. సీతమ్మ తల్లితో వచ్చాడురా…….

పేదతనము భుమిమీద ఉండబోదురా…..
భేదాలకిక మీద తావులెదురా ……..
పేదతనము భుమిమీద ఉండబోదురా…..
భేదాలకిక మీద తావులెదురా ……..
దొంగతోడు బో తుబాధ తొలగి పోవురా….
రామ రాజ్యమాయె మనకు లోటురాదురా……
రామన్న రాముడూ.. కోదండ రాముడూ..
శ్రీ రామచంద్రుడు వచ్చాడురా…….
హొయ్…. సీతమ్మ తల్లితో వచ్చాడురా…….

న్యాయమ్ము పాలించినడుపువాడురా….
ధర్మమ్ము గిరిగీసి నిలుపు తాడురా….
న్యాయమ్ము పాలించినడుపువాడురా….
ధర్మమ్ము గిరిగీసి నిలుపు తాడురా….
మునులందరిని గాచు మొనగాడురా….
ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా……
రామన్న రాముడూ.. కోదండ రాముడూ..
శ్రీ రామచంద్రుడు వచ్చాడురా…….
హొయ్…. సీతమ్మ తల్లితో వచ్చాడురా…….

రామన్న రాముడూ.. కోదండ రాముడూ..
శ్రీ రామచంద్రుడు వచ్చాడురా…….
హొయ్…. సీతమ్మ తల్లితో వచ్చాడురా…….
హొయ్ య్ య్……..

Share This Lyric
Leave a Comment