“Chalu Chalu Song Lyrics” – Get Sri Ramadasu Chalu Chalu song Lyrics in Telugu. Check out Chalu Chalu song lyrics in English and listen to Chalu Chalu song sung by S. P. Charan and Sunitha.
Chalu Chalu Song Lyrics Details | |
---|---|
Movie | Sri Ramadasu |
Star Cast | Akkineni Nageswara Rao, Nagarjuna, Sneha, Suman |
Singers | S. P. Charan, Sunitha |
Music | M. M. Keeravani |
Lyrics | Chandrabose |
Director | K. Raghavendra Rao |
Producer | Konda Krishnam Raju |
Music Label | Aditya Music |
Movie Released Date | 30 March 2006 |
Chalu Chalu Song Lyrics In English :
Sa sa lu ga ga lu
Ga ga lu ni ni lu
Sa sa lu ni ni lu
Ga ga lu ni ni lu
Ga ma da ni saga saga saga ma ga sa ni da ni sa ga sa ni da ma gamakamulu
Chalu chalu chalu
Chalu chalu chalu virahalu chalu chalu
Chalu chalu chalu chalu virahalu chalu chalu
Mudduga mudduga vinavalega na muddu vinnapalu paalu
Vannepuulalo vinnapaalu nu aaragiste mellu
Chalu chalu chalu virahalu chalu chalu
Ne karamulu na meniki vaseekaramulu
Ne swaramulu ee reyiki avasaramulu
Ee kshanamulu mana jantaki vilakshanamulu
Ee sukhamulu munuperugani bahumukhamulu
Raa maa intiki anu pilupulu
Aa leelalu avaleelalu
Chalu chalu
Chalu chalu chalu virahalu chalu chalu
Ee chilakalu sarasaaniki madhura gulikalu
Ee padakalu mokshaniki mundu gadapalu
Ee tanuvulu samaraniki prana dhanuvulu
Ee ranamulu rasasiddiki kaaranamulu
Viraamaalennadu yeruganivi chali yeedulu
Toli jaadalu chi paadulu
Chalu chalu
Chalu chalu chalu virahalu chalu chalu
Chalu chalu chalu virahalu chalu chalu
Watch & Listen Chalu Chalu/చాలు చాలు Song Here :
Chalu Chalu Song Lyrics In Telugu :
స స లు గ గ లు
గ గ లు ని ని లు
స స లు ని ని లు
గ గ లు ని ని లు
గ మా దా ని సగ సగ సగ మా గ స ని దా ని స గ స ని దా మా గమకములు
చాలు చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
ముద్దుగా ముద్దుగా వినవలెగా న ముద్దు విన్నపాలు పాలు
వన్నెపూలలో విన్నపాలు ను ఆరగిస్తే మేలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
నీ కరములు న మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు
నీ కరములు న మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు
ఈ క్షణములు మన జంటకి విలక్షణములు
ఈ సుఖములు మునుపేరుగని బహుముఖములు
రా మా ఇంటికి మన్మధుడా అను పిలుపులు
ఆ లీలలు అవలీలలు
చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు
ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు
ఈ తనువులు సమరానికి ప్రాణ ధనువులు
ఈ రణములు రససిద్ధికి కారణములు
విరామాలెన్నడు యెరుగనివి చలి ఈడులు
తోలి జాడలు చి పాడులు
చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు